- Telugu News Photo Gallery Cinema photos Sreeleela shares beautiful photos in her instagram goes viral telugu cinema news
Sreeleela: ప్రిన్సెస్‌లా మెరిసిపోతున్న శ్రీలీల.. ‘ఎక్స్ట్రా ఆర్టినరీ’ అమ్మాయి మనసులు దొచేస్తుంది..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల. పెళ్లి సందడి అంటూ ఎంట్రీ ఇచ్చినా.. ధమకాతో ఒక్కసారిగా సెన్సెషన్ అయ్యింది. ధమాకా సినిమాలో మాస్ మహారాజా రవితేజతో ఊరమాస్ స్టెప్పులతో అదరగొట్టేసింది. దీంతో ఈ బ్యూటీకి దాదాపు అర డజనుకు పైగా సినిమాలు క్యూ కట్టాయి. అయితే వరుస హిట్లతో ఫుల్ జోరు మీదున్న శ్రీలీల ఖాతాలో ఇప్పుడిప్పుడే ప్లాపులు వచ్చి చేరుతున్నాయి. ఇప్పటికే స్కంద, ఆదికేశవ సినిమాలు నిరాశను మిగిల్చాయి.
Updated on: Dec 03, 2023 | 7:21 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల. పెళ్లి సందడి అంటూ ఎంట్రీ ఇచ్చినా.. ధమకాతో ఒక్కసారిగా సెన్సెషన్ అయ్యింది.

ధమాకా సినిమాలో మాస్ మహారాజా రవితేజతో ఊరమాస్ స్టెప్పులతో అదరగొట్టేసింది. దీంతో ఈ బ్యూటీకి దాదాపు అర డజనుకు పైగా సినిమాలు క్యూ కట్టాయి.

అయితే వరుస హిట్లతో ఫుల్ జోరు మీదున్న శ్రీలీల ఖాతాలో ఇప్పుడిప్పుడే ప్లాపులు వచ్చి చేరుతున్నాయి. ఇప్పటికే స్కంద, ఆదికేశవ సినిమాలు నిరాశను మిగిల్చాయి.

ఇప్పుడు ఈ బ్యూటీ ఆశలన్నీ ఎక్స్ ట్రా ఆర్టినరీ, గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలపైనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ ఎక్స్ ట్రా ఆర్టినరీ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది.

ఈ క్రమంలోనే తాజాగా శ్రీలీల తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. పర్పుల్ కలర్ ట్రెండీ డ్రస్ లో ప్రిన్సెస్‌లా మెరిసిపోతుంది శ్రీలీల.




