టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ గురించి అందరికీ తెలిసిందే. కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ హాట్ బ్యూటీ. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీకి నన్ను దోచుకుందువటే సినిమాతో పరిచయం కాగా.. యంగ్ హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాందిని పాత్రతో ప్రేక్షకులను ఫిదా చేసింది.