Pooja Hegde: ఆ విషయంలో టిల్లు సలహాలు పాటిస్తున్న పూజా హెగ్డే.!

ఐ హ్యావ్‌ ఒన్‌ సజెషన్‌ ఫర్‌ యు... అని సిద్ధు జొన్నలగడ్డ చెప్పిన మాటలను సీరియస్‌గా తీసుకున్నారు నటి పూజా హెగ్డే. అయితే సిద్ధు ఆ సజెషన్‌ ఇచ్చినప్పుడు అక్కడెక్కడో మంచు కొండల్లో ఉన్నారు. కానీ తానెక్కడుంటే అక్కడే ఆ మాటను ఇంప్లిమెంట్‌ చేస్తున్నారు నటి పూజా హెగ్డే. ఇంతకీ సిద్ధు ఏమన్నారు? పూజా ఏం చేస్తున్నారు? విన్నారుగా అదీ సంగతి... అలా వెళ్లి చిల్‌ అవ్వండి అని.

Anil kumar poka

| Edited By: Ravi Kiran

Updated on: Jul 05, 2024 | 10:30 PM

ఐ హ్యావ్‌ ఒన్‌ సజెషన్‌ ఫర్‌ యు... అని సిద్ధు జొన్నలగడ్డ చెప్పిన మాటలను సీరియస్‌గా తీసుకున్నారు నటి పూజా హెగ్డే. అయితే సిద్ధు ఆ సజెషన్‌ ఇచ్చినప్పుడు అక్కడెక్కడో మంచు కొండల్లో ఉన్నారు.

1 / 7
కానీ తానెక్కడుంటే అక్కడే ఆ మాటను ఇంప్లిమెంట్‌ చేస్తున్నారు నటి పూజా హెగ్డే. ఇంతకీ సిద్ధు ఏమన్నారు? పూజా ఏం చేస్తున్నారు? విన్నారుగా అదీ సంగతి... అలా వెళ్లి చిల్‌ అవ్వండి అని.

2 / 7
అయితే ఈ వెర్షన్‌నే తనదైన స్టైల్‌లో ఇంప్లిమెంట్‌ చేసేస్తున్నారు బ్యూటీఫుల్‌ పూజా హెగ్డే. నచ్చినంత సేపు పడుకోవడం, ఉన్న చోట గెంతులేయడం, సినిమాటోగ్రాఫర్‌ చెయిర్‌ని కబ్జా చేయడం..

3 / 7
ఒకటేంటీ? పూజా అల్లరిని చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. చోటా చోటా సరదాలు లేకుంటే లైఫ్‌ ఏం బావుంటుందంటూ కొంటెగా కన్నుగీటుతున్నారు మిస్‌ హెగ్డే.

4 / 7
తాను ఎక్కడుంటే అక్కడ మోత మోగిపోవాల్సిందేనని అంటున్నారు ఈ భామ. అంతెందుకు ఆమె సెట్లో ఉంటే ప్లే లిస్ట్ నాన్‌స్టాప్‌గా సౌండ్‌ చేస్తూనే ఉంటుందట.

5 / 7
అంతగా మ్యూజిక్‌ని ఇష్టపడతానంటున్నారు మేడమ్‌ పూజా. ప్రస్తుతం తమిళ్‌లో సూర్యతో ఓ సినిమా చేస్తున్నారు పూజా హెగ్డే. నార్త్ లోనూ కొన్ని సినిమాలున్నాయి. త్వరలోనే నాగచైతన్యతో ఓ సినిమా చేయడానికి కమిట్‌ అయ్యారు.

6 / 7
కెరీర్‌లో సక్సెస్‌ కొత్తగాదు, గ్యాప్‌ కొత్తగాదు, ఫెయిల్యూర్స్ కొత్త కాదు. అలాగని డీలా పడితే ఎలా? రేపు బావుంటుందనే నమ్మకంతో మన పని మనం చేసుకుపోవడమే నాకు తెలిసిన పని అని అంటున్నారు మేడమ్‌ పూజ.

7 / 7
Follow us