kriti sanon: సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్స్‌ లిస్ట్‌లో కృతి సనన్‌.. ఇక అలా కూడా చెయ్యడానికి రెడీ.

దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను బాగా అర్ధం చేసుకున్నారు బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌. అందుకే కెరీర్‌ మంచి ఫామ్‌లో ఉండగానే ఫైనాన్షియల్‌గానూ సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు. అందుకే ఫామ్‌లో ఉండగానే డబ్బులతో పాటు ఆస్తులు కూడా వెనకేసుకుంటున్నారు. కెరీర్‌ స్టార్టింగ్‌లో కాస్త తడబడినా.. ఇప్పుడు బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్స్‌ లిస్ట్‌లో ప్లేస్ సంపాదించుకున్నారు నార్త్‌ బ్యూటీ కృతి సనన్‌.

Anil kumar poka

| Edited By: Ravi Kiran

Updated on: Jul 15, 2024 | 7:28 PM

దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను బాగా అర్ధం చేసుకున్నారు బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌.

1 / 7
అందుకే కెరీర్‌ మంచి ఫామ్‌లో ఉండగానే ఫైనాన్షియల్‌గానూ సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు. అందుకే ఫామ్‌లో ఉండగానే డబ్బులతో పాటు ఆస్తులు కూడా వెనకేసుకుంటున్నారు.

2 / 7
కెరీర్‌ స్టార్టింగ్‌లో కాస్త తడబడినా... ఇప్పుడు బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్స్‌ లిస్ట్‌లో ప్లేస్ సంపాదించుకున్నారు నార్త్‌ బ్యూటీ కృతి సనన్‌.

3 / 7
మిమి సక్సెస్‌ తరువాత అందం, అభినయం ఉన్న క్రేజీ కాంబినేషన్‌ అన్న పేరు రావటంతో టాప్ స్టార్స్‌ కూడా ఈ బ్యూటీతో  జోడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

4 / 7
ప్రజెంట్ సౌత్ నార్త్ ఇండస్ట్రీలలో బిజీ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు కృతి. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తొమ్మిదేళ్లు పూర్తి అయిన సందర్భంగా సొంత బ్యానర్‌ ప్రకటించిన కృతి, ఆల్రెడీ ఆ బ్యానర్‌లో సినిమాలు నిర్మిస్తున్నారు.

5 / 7
అదే సమయంలో ముంబైలో వరుసగా ఆస్తులు వెనకేస్తున్నారు ఈ బ్యూటీ. లాస్ట్ ఇయర్‌ 35 కోట్లతో ఓ లగ్జరీ విల్లా, రెండు ఫ్లాట్స్‌ కొన్న కృతి ససన్‌ ఈ ఏడాది మరో విలువైన ఫ్లాట్ కొనుగోలు చేశారు.

6 / 7
డబ్బులున్నప్పుడే ఆస్తులు కూడబెట్టుకోవాలన్న విషయాన్ని కృతి పక్కాగా ఫాలో అవుతున్నారంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

7 / 7
Follow us