Janhvi Kapoor: హిట్లు తక్కువే.. ఆస్తిపాస్తులు మాత్రం వందల కోట్లు..
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. దఢక్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.మొన్నటివరకు హిందీలో వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ బ్యూటీ. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లొనూ నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
