AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం అందంరా బాబు.. శృతిహాసన్‌ను చూస్తే మతిపోవాల్సిందే!

అందాల సుందరీ, ఒకప్పుడు టాలీవుడ్‌నే షేక్ చేసిన ముద్దుగుమ్మ శృతిహాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టి్వ్‌గ ఉంటూ తన అంద చందాలతో అందరినీ మాయ చేస్తుంటుంది. కాగా, తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింద. కాగా, మీరు కూడా ఆఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

Samatha J
|

Updated on: Aug 05, 2025 | 10:45 PM

Share

1 / 5
బ్యూటీ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనగనగా ఓ ధీరుడు సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టిన అందాల సుందరి, అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ తర్వాత  బ్యూటీ  చేసిన ప్రతీ సినిమా హిట్ అందుకుంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమాలో నటించి ఈ బ్యూటీ మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత ఈ అమ్మడుకు అనేక అవకాశాలు వచ్చాయి.

2 / 5
వరసగా సినిమాలు చేస్తు మంచి ఫేమ్ సంపాదించుకొని, స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఇక రీసెంట్‌గా ప్రభాస్ సలార్ మూవీలో నటించి పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

3 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ఈ చిన్నది, వరస ఫొటో షూట్స్‌తో తన అభిమానుల మనసు దోచేస్తుంటుంది. తాజాగా ఈ చిన్నది బ్లాక్ కలర్ డ్రెస్‌లో తన అందాలతో కుర్రకారుకు విందు భోజనం పెట్టింది. దీంతో ఈ ఫొటోస్ చూసిన వారందరూ బ్యూటిఫుల్ అంటూ పొగిడేస్తున్నారు.

4 / 5
తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్‌లో పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. అందులో శృతిహాసన్ చాలా అందంగా కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్

AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా

ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా

నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్

మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా

దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?

బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌

నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..

క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే

ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా