Sandeep Vs Radhan: రథన్‌పై సందీప్ సీరియస్ కామెంట్స్.. వివాదంపై ఇన్నాళ్లకు క్లారిటీ..
ఇండస్ట్రీలో క్రియేటివ్ డిఫరెన్స్ చాలా కామన్. ఓ సినిమా షూటింగ్ టైమ్‌లో ఇద్దరు టెక్నీషియన్స్ ఆర్గ్యు చేసుకోవటం చాలా సందర్భాల్లో జరుగుతుంది. కానీ సెన్సేషనల్ మూవీ అర్జున్ రెడ్డి విషయంలో ఆ వివాదాలు కాస్త శ్రుతి మించాయి. సినిమా రిలీజ్ తరువాత సంగీత దర్శకుడు రథన్ మీద సీరియస్ కామెంట్స్ చేశారు సందీప్, ఈ వివాదంపై ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న రథన్ ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
