Vishwambhara: ‘విశ్వంభర’.. చిరంజీవికి ఎంతో స్పెషల్.. మెగా ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్..
చిరంజీవితో సినిమా అంటే ఏ దర్శకుడైనా కొత్తగా ఏం చేస్తారు..? ఆయన ఇమేజ్ వాడుకుని ఉన్న కథల్నే కొత్తగా చూపించడం తప్ప అనుకుంటారంతా. కానీ వశిష్ట మాత్రం విభిన్నంగా ఆలోచిస్తున్నారు. విశ్వంభరలో అన్నీ విశేషాలే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్‌కు బాగా కలిసొచ్చిన సెంటిమెంట్‌ను ఇందులో మిక్స్ చేస్తున్నారు. అవన్నీ ఈరోజు ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం.. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. మొన్నటి వరకు తమ్ముడు పవన్ కోసం రాజకీయాలు అంటూ కాస్త ఫోకస్ ఇటువైపు తిప్పినా.. వెంటనే మళ్లీ సినిమా మోడ్‌లోకి వచ్చేసారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
