NBK 109: మళ్లీ సెట్స్‌పైకి వచ్చేసిన నటసింహం.. బాలయ్య 109 మూవీ విశేషాలు ఇవే..
ఎన్నికలు అయిపోయాయి.. ప్రచారాలు ముగిసాయి.. ఫలితాలు రావడమే తరువాయి..! అవొచ్చే వరకు చూస్తూ కూర్చోవడం తప్ప చేసేదేం లేదు. మరి ఈ లెక్కన బాలయ్య కొత్త సినిమా షూటింగ్ ముచ్చట్లేంటి..? ఎన్నికలకు ముందు ఆగిన షూటింగ్‌కు మళ్లీ రెక్కలొచ్చేదెప్పుడు..? బాలయ్య మళ్లీ మొహానికి రంగేసుకునేదెప్పుడు..? NBK109 షూటింగ్‌పై స్పెషల్ స్టోరీ.. కొన్ని రోజులుగా రాజకీయాలతోనే బిజీగా ఉన్నారు బాలకృష్ణ. ఫిబ్రవరి వరకు నాన్ స్టాప్‌గా బాబీ సినిమాతో బిజీగా ఉన్న NBK.. మార్చ్ నుంచి మాత్రం పూర్తిగా పాలిటిక్స్‌కే పరిమితం అయిపోయారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
