క్రేజీ కాంబో అయినా ఫికర్ నై.. బడ్జెట్ హద్దు దాటితే.. ప్రాజెక్ట్ అటకెక్కినట్టే.!

10 రూపాయల వస్తువుకు పైన పాలిష్ వేసి 50 రూపాయలకు కొనమంటే ఎలా ఉంటుంది..? ఇండస్ట్రీలోనూ అంతే.. 30 కోట్ల మార్కెట్ ఉన్న హీరోపై 50 కోట్లు పెట్టమంటే ఏ నిర్మాతైనా ఎలా పెడతాడు చెప్పండి..? అందుకే క్రేజీ కాంబినేషన్స్‌కు కూడా ధైర్యంగా నో చెప్పేస్తున్నారు నిర్మాతలు. మరికొన్నింటికి ఆదిలోనే బడ్జెట్ సమస్యలు వస్తున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం పదండి..

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: May 17, 2024 | 1:10 PM

10 రూపాయల వస్తువుకు పైన పాలిష్ వేసి 50 రూపాయలకు కొనమంటే ఎలా ఉంటుంది..? ఇండస్ట్రీలోనూ అంతే.. 30 కోట్ల మార్కెట్ ఉన్న హీరోపై 50 కోట్లు పెట్టమంటే ఏ నిర్మాతైనా ఎలా పెడతాడు చెప్పండి..? అందుకే క్రేజీ కాంబినేషన్స్‌కు కూడా ధైర్యంగా నో చెప్పేస్తున్నారు నిర్మాతలు. మరికొన్నింటికి ఆదిలోనే బడ్జెట్ సమస్యలు వస్తున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం పదండి..

10 రూపాయల వస్తువుకు పైన పాలిష్ వేసి 50 రూపాయలకు కొనమంటే ఎలా ఉంటుంది..? ఇండస్ట్రీలోనూ అంతే.. 30 కోట్ల మార్కెట్ ఉన్న హీరోపై 50 కోట్లు పెట్టమంటే ఏ నిర్మాతైనా ఎలా పెడతాడు చెప్పండి..? అందుకే క్రేజీ కాంబినేషన్స్‌కు కూడా ధైర్యంగా నో చెప్పేస్తున్నారు నిర్మాతలు. మరికొన్నింటికి ఆదిలోనే బడ్జెట్ సమస్యలు వస్తున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం పదండి..

1 / 5
ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో గుంటూరు కారం, హనుమాన్ మంచి విజయం సాధించాయి. అదే సీజన్‌లో రిలీజ్‌ అయిన సైంధవ్, నా సామిరంగ ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. ఆ తరువాత ఎలక్షన్ సీజన్ స్టార్ట్ కావటంతో భారీ సినిమాలేవి ఆడియన్స్ ముందుకు రాలేదు.

2 / 5
రవితేజ, గోపీచంద్ మలినేనిది హిట్ కాంబినేషన్ అయినా.. బడ్జెట్ పెరిగిపోతుందని ఈ చిత్రాన్ని ఆపేసారు మైత్రి మూవీ మేకర్స్.అలాగే సాయి ధరమ్ తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ సినిమా కూడా బడ్జెట్ ఇష్యూస్ కారణంగానే హోల్డ్‌లో పెట్టినట్లు తెలుస్తుంది. దాంతో మరో ప్రాజెక్ట్‌పై ఫోకస్ చేయనున్నారు సాయి ధరమ్ తేజ్.

3 / 5
తమిళ దర్శకుడు శిబి చక్రవర్తి, నాని కాంబినేషన్‌లో శ్రీనివాస చిట్టూరి నిర్మించాలనుకున్న సినిమా బడ్జెట్.. ప్రీ ప్రొడక్షన్‌లోనే ఖర్చు 100 కోట్లు అవుతుందని తేలడంతో పక్కన బెట్టేసారు.

4 / 5
ఇక సుజీత్, నాని సినిమాకు బడ్జెట్ సమస్య వచ్చేలా కనిపిస్తుంది. సుజీత్ చెప్తున్న బడ్జెట్‌కు నిర్మాత దానయ్య నో అంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తానికి నిర్మాతల్లో గట్టి మార్పే కనిపిస్తుందిప్పుడు.

5 / 5
Follow us