వాల్తేరు వీరయ్య నుంచి వింటేజ్ లుక్‌పై ఫోకస్ చేసారు చిరంజీవి. భోళా శంకర్ సినిమా ఫ్లాపైనా.. అందులో మెగాస్టార్ లుక్ అదిరిపోయింది. తాజాగా విశ్వంభరలోనూ ఇదే మ్యాజిక్ చేస్తున్నారు చిరు. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అనేలా తన మాస్ లుక్‌తో మాయ చేస్తున్నారు మెగాస్టార్. మొత్తానికి పాతికేళ్ళ నాటి చిరంజీవిని మళ్లీ మనకు విశ్వంభరలో చూపిస్తున్నారు వశిష్ట.