Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కు ఫీస్ట్.. ఓజి, హరిహర వీరమల్లు మధ్య మొదలైన రేస్..

పవన్ కళ్యాణ్ సినిమాల రిలీజ్ డేట్స్‌పై క్లారిటీ వచ్చేదెప్పుడు..? ఓజి సెప్టెంబర్ 27న వస్తుందంటున్నారు.. మరోవైపు ఆరు నూరైనా హరిహర వీరమల్లు ఇదే ఏడాది వస్తుందని బల్లగుద్ది చెప్తున్నారు నిర్మాత. మరి ఈ సినిమాలు 2024లోనే రానున్నాయా..? ఓజి ఎంత బ్యాలెన్స్ ఉందో క్లారిటీ ఉంది.. మరి వీరమల్లు పరిస్థితేంటి.. అదెంత షూట్ బ్యాలెన్స్ ఉంది..? పవన్ కళ్యాణ్ ఫోకస్ అంతా ఇప్పుడు ఎన్నికల ఫలితాలపైనే ఉంది. జూన్ 4 తర్వాతే ఆయన మళ్లీ సినిమాల గురించి ఆలోచించేది.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: May 30, 2024 | 1:26 PM

పవన్ కళ్యాణ్ సినిమాల రిలీజ్ డేట్స్‌పై క్లారిటీ వచ్చేదెప్పుడు..? ఓజి సెప్టెంబర్ 27న వస్తుందంటున్నారు.. మరోవైపు ఆరు నూరైనా హరిహర వీరమల్లు ఇదే ఏడాది వస్తుందని బల్లగుద్ది చెప్తున్నారు నిర్మాత. మరి ఈ సినిమాలు 2024లోనే రానున్నాయా..? ఓజి ఎంత బ్యాలెన్స్ ఉందో క్లారిటీ ఉంది.. మరి వీరమల్లు పరిస్థితేంటి.. అదెంత షూట్ బ్యాలెన్స్ ఉంది..?

1 / 5
టాలీవుడ్‌లో రిలీజ్‌కు రెడీ అవుతున్న భారీ సినిమాలకు బిగ్ రిలీఫ్ ఇచ్చారు పవర్‌ స్టార్‌. రీసెంట్‌ స్టేట్మెంట్‌తో తన టైట్‌ ఫైట్‌లో కాస్త హీట్ తగ్గించారు. ఇంతకీ పవన్ ఇచ్చిన ఆ స్టేట్మెంట్‌ ఏంటి..? ఆ ఎఫెక్ట్ ఇండస్ట్రీ మీద ఎలా ఉండబోతోంది..?

2 / 5
తాజాగా హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అలాగే వీరమల్లు అప్‌డేట్స్ కూడా ఇచ్చారు ఈ నిర్మాత. ఓజి షూటింగ్ ఇంకా రెండు వారాలు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ట్రైలర్ కూడా కట్ చేసి పెట్టామని చెప్పారు సుజీత్.

3 / 5
అనుకున్నట్లుగానే సెప్టెంబర్ 27న రానుంది ఓజి. ఇక హరిహర వీరమల్లు కూడా 25 రోజులు మాత్రమే షూట్ బ్యాలెన్స్ ఉందని కొత్త అప్‌డేట్ ఇచ్చారు రత్నం. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ ఇచ్చే డేట్స్‌ను బట్టి సినిమా పూర్తి చేస్తామన్నారాయన.

4 / 5
పార్ట్ 1 షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తైందని తెలిపారు ఏఎం రత్నం. ఇక క్రిష్ తప్పుకోడానికి ప్రత్యేకంగా కారణాలేం లేవని.. సినిమా ఆలస్యం కావడం.. ఆయనకు ఇతర కమిట్‌మెంట్స్ ఉండటంతో పరస్పర అంగీకారంతో తప్పుకున్నట్లు తెలిపారీయన. ఎట్టి పరిస్థితుల్లో హరిహర వీరమల్లు పార్ట్ 1 అక్టోబర్‌లో రిలీజ్ చేస్తామన్నారు రత్నం. ఇదే జరిగితే 2024 పవన్ ఫ్యాన్స్‌కు ఫీస్ట్ అవుతుంది.

5 / 5
Follow us