ఏం మాత్రం తగ్గని పోరు.. ఆగస్టు లో వస్తాం.. హిట్ కొడతాం అంటున్న స్టార్ హీరోలు..
ఇండియన్ 2 తరువాత జూలై నెలలో చెప్పుకోదగ్గ రిలీజ్ లేవీ లేవు. కానీ వచ్చే నెలలో మాత్రం ఇంట్రస్టింగ్ సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఆగస్టు నెలలో ఆడియన్స్ ముందుకు రాబోయే సినిమాల విషయంలో మరో ఇంట్రస్టింగ్ డిస్కషన్ కూడా జరుగుతోంది. ఏంటా డిస్కషన్ అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరీ. ఆగస్టు 15కు సిల్వర్ స్క్రీన్ మీద హెవీ రష్ కనిపిస్తోంది. ఈ డేట్‌కు ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు ఇంట్రస్టింగ్ సినిమాలు క్యూ కట్టాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
