RC16: చరణ్ సినిమాలో రిపీట్ అవుతున్న హిట్ సెంటిమెంట్.. బ్లాక్ బస్టర్ అవ్వటం ఖాయం అంటున్న ఫ్యాన్స్
ప్రజెంట్ గేమ్ చేంజర్ పనుల్లో ఉన్న రామ్ చరణ్, ప్యారలల్‌గా నెక్ట్స్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హిట్ సెంటిమెంట్స్‌ను రిపీట్ చేస్తున్నారు. ఫస్ట్ మూవీతోనే 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు, రెండో సినిమానే పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
