AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anikha Surendran: వైట్‌ డ్రెస్‌లో పాలరాతి శిల్పంలా.. అనిఖా సురేంద్రన్‌ అందమైన ఫొటోలు చూశారా?

అనికా సురేంద్రన్ చైల్డ్‌ ఆర్టిస్టుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. విశ్వాసం సినిమాలో అజిత్‌ కూతురిగా నటించిన ఆమె ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

Basha Shek
|

Updated on: Jul 24, 2023 | 9:20 PM

Share
అనికా సురేంద్రన్ చైల్డ్‌ ఆర్టిస్టుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. విశ్వాసం సినిమాలో అజిత్‌ కూతురిగా నటించిన ఆమె ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

అనికా సురేంద్రన్ చైల్డ్‌ ఆర్టిస్టుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. విశ్వాసం సినిమాలో అజిత్‌ కూతురిగా నటించిన ఆమె ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

1 / 5
బుట్టబొమ్మ' సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులను పలకరించిందీ ముద్దుగుమ్మ. సినిమా హిట్‌ కాకపోయినా అనిఖా అందానికి, క్యూట్‌నెస్‌కు కుర్రకారు ఫిదా అయ్యింది.

2 / 5
అంతకుముందు నాగార్జున నటించిన ఘోస్ట్‌ సినిమాలోనూ కీ రోల్‌లో మెరిసింది  అనిఖా. దీంతో తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మడు బాగా చేరువైంది.

3 / 5
ఇక సోషల్‌ మీడియాలోనూ అనిఖా సురేంద్రన్‌ కు సూపర్‌ క్రేజ్‌ ఉంది.  తన బ్యూటిఫుల్‌ అండ్‌ గ్లామరస్‌ ఫొటోస్‌, వీడియోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తుంటుంది.

4 / 5
తాజాగా వైట్‌ డ్రెస్‌లో పాలరాతి శిల్పంలా కనిపించింది అనిఖా సురేంద్రన్‌. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. బుట్టబొమ్మలా ఉందంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

5 / 5
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..

దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?

Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..

తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!

ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం

బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..

మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..

పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?

ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్

వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?