Sai Pallavi: సాయి పల్లవి చేతికి జపమాల ఎందుకు వేసుకుంటుందో తెలుసా.. తన క్రష్ ఎవరో చెప్పేసిన ముద్దుగుమ్మ..

అందాల ముద్దుగుమ్మ సాయి పల్లవికి తెలుగులో భారీగా ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఫిదా చేసి.. ఆ తర్వాత మిడిల్ క్లాస్ అబ్బాయితో జత కట్టి... లవ్ స్టోరీ అంటూ ఆడియన్స్‏ను అలరించింది. ఇప్పుడు వెన్నెలగా బిగ్ స్క్రీన్ పై సందడి చేసేందుకు సిద్ధమైంది.

Rajitha Chanti

|

Updated on: Jun 12, 2022 | 1:04 PM

 రానా, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం విరాట పర్వం. ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల పాల్గోన్న ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చింది సాయి పల్లవి.

1 / 12
సినిమాలు థియేటర్లలో చూడడం అంటే ఇష్టం.. నా సినిమాలు కాకపోయినా బుర్ఖా వేసుకునో, ముఖానికి స్కార్ఫ్ కట్టుకునో థియేటర్ కు వెళ్లి జనాల మధ్యలో కూర్చుని సినిమాలను చూస్తుంటాను.. సర్కారు వారి పాట కూడా అలాగే చూశాను..

2 / 12
చిన్నప్పుడు చిరంజీవి గారి ముఠామేస్త్రీ  సినిమాను తెగ చూసేదాన్ని.. అందులో మెగాస్టార్ డ్యాన్స్ కు ఫిదా అయ్యాను.. ఇటీవల ఓ కార్యక్రమంలో నాతో కలిసి ఒక స్టెప్పు వేస్తావా అని అడిగి మరీ డ్యాన్స్ చేయడం మర్చిపోలేని జ్ఞాపకం.

3 / 12
అన్నమయ్య, శ్రీరామదాసు వంటి పౌరాణిక చిత్రాల్లో నటించాలని ఉంది.. రన్నింగ్ కూడా ఇష్టం.. ఈ నేపథ్యంలో వచ్చే సినిమా చేయాలనుంది.

4 / 12
 విరాటపర్వంలో కళ్లు లోపలికెళ్లిపోయి, ముఖం పీక్కుపోయినట్టు కనిపించాల్సిన సన్నివేశం ఉంది. అది సహజంగా రావాలని ఒక రోజంతా ఆహారం, నీళ్లు తీసుకోలేదు.

5 / 12
ఖాళీ సమయంలో డ్రైవింగ్ చేస్తుంటాను..  మా పెరట్లో సీతాకోక చిలుకల్ని పట్ది వదిలేస్తుంటా. పూలతో రంగోలీలు ప్రయత్నిస్తుంటాను.

6 / 12
ఫిదా సినిమాలో బరుదలో ట్రాక్టర్ నడుపుతూ సహజ హావభావాలతో నటించేందుకు చాలా కష్టపడ్డాను.. నియంత్రణ కోల్పోయాను.. నా కెరీర్లో అత్యంత కష్టం అనిపించింది అదే.

7 / 12
 నా మాతృభాష బడగ.. మా తెగవారంతా అదే మాట్లాడతారు.. దానికి లిపి లేదు.. అలాగే తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లీష్, హిందీ, జార్జియన్ మాట్లాడతాను.

8 / 12
అల్లు అర్జున్ సినిమాలను, పాటలను జనాలు పడి పడి చూస్తాను.. అలాగే ఫిదాలోని వచ్చిండే పాటను కూడా చాలా సార్లు చూశాను అని ఆయన చెప్పడం మర్చిపోలేని ప్రశంస.

9 / 12
 చిన్నప్పటి నుంచి తమిళ్ స్టార్ హీరో సూర్య అంటే ఇష్టం.. అయనతో కలిసి ఒక్క సినిమా నటించాలనుకున్నాను.. ఎన్జీకే తో ఆ కోరిక నెరవేరింది.

10 / 12
తాతయ్య ఇచ్చిన జపమాల ధరిస్తే మంచి జరుగుతుందని నమ్ముతాను.. అందుకే దాన్ని మెడకో.. చేతికో ధరిస్తుంటాను.. ఫిట్ నెస్ కోసం వర్కవుట్స్ చేయను.. ఎక్కువగా డ్యాన్స్ చేస్తుంటాను..

11 / 12
 ‘అమృత’ సినిమా చూసినప్పట్నుంచీ మా అమ్మానాన్నలు కూడా నన్ను దత్తత తీసుకున్నారేమోననే అనుమానం కలుగుతుంటుంది. అప్పుడప్పుడూ అడుగుతుంటాను కూడా. నాకు స్వీట్స్, చాక్లెట్స్ ఇష్టం.

12 / 12
Follow us