Meera Jasmine: లేటు వాయసులో ఘాటు అందాలు.. మతిపోగొడుతోన్న మీరాజాస్మిన్
లేటు వయసులో ఘాటు అందాలతో కవ్విస్తున్నారు హీరోయిన్ మీరాజాస్మిన్. ఒకానొక సయమంలో స్టార్ హీరోయిన్ గా రాణించారు మీరా జాస్మిన్. తెలుగులో ఆమె పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. తెలుగుతో పాటు తమిళ్ భాషల్లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. అప్పుడు సినిమాల్లో పద్దతిగా కనిపించి ఫ్యామిలీ హీరోయిన్ అనే ట్యాగ్ ను సొంతం చేసుకుంది. ఆతర్వాత క్రమంగా మీరాజాస్మిన్ కు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.
Updated on: Sep 14, 2023 | 2:05 PM

లేటు వయసులో ఘాటు అందాలతో కవ్విస్తున్నారు హీరోయిన్ మీరాజాస్మిన్. ఒకానొక సయమంలో స్టార్ హీరోయిన్ గా రాణించారు మీరా జాస్మిన్. తెలుగులో ఆమె పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు.

తెలుగుతో పాటు తమిళ్ భాషల్లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. అప్పుడు సినిమాల్లో పద్దతిగా కనిపించి ఫ్యామిలీ హీరోయిన్ అనే ట్యాగ్ ను సొంతం చేసుకుంది. ఆతర్వాత క్రమంగా మీరాజాస్మిన్ కు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.

దాంతో ఆమె సినిమాలకు దూరం అయ్యారు. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్నారు మీరాజాస్మిన్. అయితే ఇప్పుడు ఆమె అందాల ఆడబోతకు కంచెలు తెంపేసింది. సోషల్ మీడియా వేదికగా రచ్చ రేపుతోంది మీరా.

సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో మీరా జాస్మిన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. గ్లామర్ డోస్ పెంచేసి అభిమానులను ఆకట్టుకుంటుంది. మునుపెప్పుడూ లేనంతగా అందాలు ఆరబోస్తూ నెటిజన్స్ ను ఫిదా చేస్తుంది మీరాజాస్మిన్.

తాజాగా మీరాజాస్మిన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు మెంటలెక్కిస్తున్నాయి. ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు సన్నజాజిలా మారి కవ్విస్తుంది. బ్లాక్ కలర్ డ్రస్ లో అందాలు వడ్డిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది మీరా జాస్మిన్.




