- Telugu News Photo Gallery Cinema photos Actress Lakshmi Manchu New glamours Photos goes viral in social media on august 2024 Telugu Heroines Photos
Lakshmi Manchu: గ్లామర్ ఫొటోస్ తో గత్తర లేపుతున్న మంచు లక్ష్మి.! పిక్స్ వైరల్..
మంచు లక్ష్మీ మల్టీ టాలెంటడ్ నటిగా తనను తాను నిరూపించుకున్న ఆమె నిర్మాతగానూ రాణిస్తున్నారు. అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు మంచు లక్ష్మీ. ఆ సినిమాలో విలన్ గా నటించి మెప్పించింది ఆమె. మంచు లక్ష్మీ వివాహం ప్రవాస భారతీయుడు ఆండీ శ్రీనివాసన్ తో జరిగింది. ఆయన అమెరికా వాసి. మంచు లక్ష్మీ ఇండియాలోనే ఉంటే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
Updated on: Aug 24, 2024 | 9:37 PM

మంచు లక్ష్మీ మల్టీ టాలెంటడ్ నటిగా తనను తాను నిరూపించుకున్న ఆమె నిర్మాతగానూ రాణిస్తున్నారు. అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు మంచు లక్ష్మీ.

ఆ సినిమాలో విలన్ గా నటించి మెప్పించింది ఆమె. మంచు లక్ష్మీ వివాహం ప్రవాస భారతీయుడు ఆండీ శ్రీనివాసన్ తో జరిగింది. ఆయన అమెరికా వాసి.

మంచు లక్ష్మీ ఇండియాలోనే ఉంటే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మంచు లక్ష్మీ చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో మెప్పించారు.

అలాగే ఆమె ప్రధాన పాత్రల్లోనూ కొన్ని సినిమాలు చేశారు. తెలుగుతో పాటు తమిళ్ భాషలోనూ ఎం,మంచు లక్ష్మీ సినిమాలు చేసి మెప్పించారు.

వెబ్ సిరీస్‌లు చేస్తూనే పలు టీవీ షోస్ చేస్తూ సందడి చేస్తోంది మంచు లక్ష్మి. "ఆదిపర్వం"తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అలాగే యక్షిణి అనే వెబ్ సిరీస్ లోనూ నటించారు మంచు లక్ష్మీ.

ఇదిలా ఉంటే ఇక సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటారు. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంది. ఈ మధ్యకాలంలో మంచు లక్ష్మీ కాస్త గ్లామర్ గా కనిపించేందుకు ప్రయతిస్తుంది.

ఆమె ఫోటోలు రోజూ వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి కొన్ని గ్లామర్ ఫోటోలు పంచుకున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు కుర్రాళ్లను కవ్విస్తున్నాయి.



