ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఓ స్టార్ హీరో భార్య..

సినిమా తరాల ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగా చక్కర్లు కొడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఓ ముద్దుగుమ్మ చిన్ననాటి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది. పై ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? 

Rajeev Rayala

|

Updated on: Aug 24, 2024 | 9:01 PM

సినిమా తరాల ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగా చక్కర్లు కొడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఓ ముద్దుగుమ్మ చిన్ననాటి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది. పై ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? 

సినిమా తరాల ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగా చక్కర్లు కొడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఓ ముద్దుగుమ్మ చిన్ననాటి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది. పై ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? 

1 / 5
ఆమె ఎవరో కాదు అందాల భామ సయేషా. క్రేజీ బ్యూటీ సయేషా 2015లో అఖిల్ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా.. సయేషా అందానికి మంచి మార్కులు పడ్డాయి. 

2 / 5
అఖిల్ సినిమా తర్వాత ఈ అమ్మడు బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. హిందీ సినిమాలతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది ఈ అందాల భామ. 

3 / 5
అక్కడ తక్కువ కాలంలోనే సూర్య, కార్తీ, విజయ్ సేతుపతి, ఆర్య వంటి హీరోలతో సయేషా నటించింది. ఓ తమిళ్ సినిమా షూటింగ్ లో ఆర్య , సయేషా మధ్య ప్రేమ చిగురించింది. 2019లో ఆర్య, సయేషాల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

4 / 5
ఆగస్టు 12న ముంబైలో జన్మించింది సయేషా. ఆమె బాలీవుడ్ నటుడు సైరా బాను, దిలీప్ కుమార్‌లకు మనవరాలు. పెళ్లి తర్వాత సయేషా సినిమాలకు దూరంగా ఉంటుందో. ఈ స్టార్ కపుల్ కు ఓ కూతురు కూడా ఉంది. 

5 / 5
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!