Keerthy suresh – Sai Pallavi: రూట్ మార్చిన కీర్తి సురేష్.! సాయి పల్లవి ని ఫాలో అవుతున్న మహానటి.
ఇటు కీర్తి సురేష్.. అటు సాయి పల్లవి.. ఇద్దరూ ఇద్దరే. ఇంకా చెప్పాలంటే మోడ్రన్ మహా నటీమణులు. గ్లామర్ ప్రపంచంలో ఉంటూ.. పర్ఫార్మెన్సుతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ ఒకేసారి ఛలో బాలీవుడ్ అంటున్నారు. మరి అక్కడ కూడా కీర్తి, సాయి పల్లవి మాయ చేస్తారా..? గ్లామర్ షో చేయకుండా స్టార్ లీగ్‌లోకి ఎంట్రీ ఇస్తారా..? పాన్ ఇండియన్ సినిమాల ట్రెండ్ మొదలయ్యాక.. సింగిల్ లాంగ్వేజ్‌కు పరిమితం కావడానికి హీరోయిన్లు కూడా ఆసక్తి చూపించడం లేదు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
