Sushmita Sen: కొండచిలువను పెంచుకుంటున్న ముద్దుగుమ్మ.. షాక్ అవుతున్న నెటిజన్స్
బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది సుస్మిత సేన్.. ఇక ఇప్పుడు సినిమాలు తగ్గించింది సుస్మిత సేన్. తెలుగులోనూ ఓ సినిమాలో నటించింది సుష్మిత సేన్.. ఇటీవలే హిందీలో ఓ వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది సుస్మిత .

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
