Sankranthi Films: సంక్రాంతి బరిలో సీనియర్ హీరోలు.. స్నేహితుల మధ్య యుద్ధం తప్పదా.?

ఇప్పుడు చాలా మంది ఈ ఏడాది మీద ఫోకస్‌ పెట్టడం మానేశారు. దసరాకు ఎవరూ లేరు.. దీపావళికి ఎవరూ లేరు.. రావాలనుకున్నవారు డిసెంబర్‌ మీద ఫోకస్‌ చేస్తున్నారు.. ఇయర్‌ ఎండ్‌ గేమ్‌ ఫిక్స్.. మరి న్యూ ఇయర్‌లో... సంక్రాంతికి ఎవరెవరు వస్తున్నారు అంటూ ఆరా తీయడం మొదలైంది. అందులో ఇప్పటికి ముగ్గురు సీనియర్ హీరోలు సీట్‌ కన్‌ఫర్మ్ చేసుకున్నారు.. వారెవరూ....

Prudvi Battula

|

Updated on: Sep 02, 2024 | 3:50 PM

నందమూరి బాలకృష్ణ ఎప్పుడొస్తారు? లాస్ట్ ఇయర్‌ భగవంత్‌ కేసరితో బరిలోకి దిగారు. ఈ ఏడాది ఎన్నికల పుణ్యమా అని నందమూరి అందగాడి సినిమా షూటింగ్‌ పోస్ట్ పోన్‌ అయింది. రీసెంట్‌గా మళ్లీ షూటింగ్‌ మొదలుపెట్టి మేజర్ పార్ట్ కంప్లీట్‌ చేశారు. ఇంతకీ రిలీజ్‌ ఎప్పుడు?

1 / 5
అన్నీ అనుకున్నట్టే జరిగి ఉంటే దసరాకో, దీపావళికో విడుదల కావాల్సింది ఎన్‌బీకే 109. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది కాబట్టి, డిసెంబర్‌ బరిలోకి వచ్చేస్తారని అంతా అనుకున్నారు.

2 / 5
కానీ చివరి నెలలో రష్‌ ఎక్కువగా ఉండటంతో, కలిసొచ్చే సంక్రాంతికే ఫిక్స్ అవుదామని అనుకుంటున్నారట నందమూరి నటసింహ బాలయ్య. ఆల్రెడీ అక్కడ ఇద్దరు సీనియర్‌ హీరోలు రెడీగా ఉన్నారు...

3 / 5
పొల్లాచ్చిలో బిజీగా ఉన్నారు విక్టరీ వెంకటేష్‌. అనిల్‌ రావిపూడి డైరక్షన్‌లో తెరకెక్కుతోంది ఈ సినిమా. సంక్రాంతికి రావడం పక్కా అని ఎప్పుడో ఫిక్స్ అయ్యారు అనిల్‌. సందడంటే ఎలా ఉంటుందో మేం చూపిస్తామని అంటోంది వెంకీ అండ్‌ టీమ్‌.

4 / 5
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా వశిష్ట డైరక్షన్‌లో తెరకెక్కుతున్న విశ్వంభర 2025 సంక్రాంతి బరిలో దూకనుంది. ఆల్రెడీ షూటింగ్‌ దాదాపు పూర్తయింది. విజువల్‌ ఎఫెక్ట్స్, డబ్బింగ్‌ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. సో.. ఈ సారి బాలయ్య, వెంకీ, అండ్‌ చిరు కలిసి సంక్రాంతికి సందడి చేయబోతున్నారన్నమాట.

5 / 5
Follow us
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!