Guest Role: తక్కువ పని.. భారీ పారితోషికం.. అంతకు మించి పేరు.. ఇదే నయా ట్రెండ్..

పనిచేసే రోజులు తక్కువ ఉండాలి. వచ్చే పారితోషికం భారీగా ఉండాలి. పేరు అంతకు మించి ఉండాలి. వీటి ద్వారా వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్ క్యూలో ఉండాలి... ఇప్పుడు ఇదో మార్కెటింగ్‌ స్ట్రాటజీ. ఇన్నాళ్లూ పడ్డ కష్టానికి సరైన ఫలితం ఈ రూపంలో దక్కుతోందని అనుకుంటున్నారు కొందరు స్టార్స్. అందుకే స్పెషల్‌ రోల్స్ కి సై అంటున్నారు...

|

Updated on: Sep 02, 2024 | 3:27 PM

1 / 5
కల్కి సినిమా రిలీజ్‌ అయ్యే వరకూ చాలా మంది అమితాబ్‌ స్పెషల్‌ రోల్‌ చేశారనే. కానీ ఫస్టు చాప్టర్‌ రిలీజ్‌ అయ్యాక అమితాబ్‌ చేసింది కీ రోల్‌ అనీ, కమల్‌ రోల్‌ స్పెషల్‌ అనీ అర్థమైంది. చిన్న పాత్రలో పెద్ద స్టార్లు కనిపించాలంటే పారితోషికం కూడా భారీగానే ఉండాలనే మాట ఇప్పుడు ఓపెన్‌ సీక్రెట్‌.

2 / 5
నార్త్ లో అమితాబ్‌ని ఫాలో అవుతున్నారు సౌత్‌ శివన్న. పొరుగు భాషల్లో స్టార్‌ హీరోల సినిమాల్లో స్పెషల్‌ రోల్స్ చేయడానికి ఎప్పుడూ ముందుంటున్నారు శివన్న. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు పొరుగు స్టార్ల ప్యాన్‌ ఇండియన్‌ మల్టీస్టారర్లలో చేయడానికి మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడు వీరి కోవలోకి చేరిపోయారు కింగ్‌ నాగ్‌.

3 / 5
ఆల్రెడీ బ్రహ్మాస్త్రలో చేసిన నాగ్‌... ఇప్పుడు కూలీలో కీ రోల్‌ చేస్తున్నారు. కుబేరలో ధనుష్‌తో కలిసి మల్టీస్టారర్‌ చేస్తున్నారు. ఈ కల్చర్‌ మాలీవుడ్‌లోనూ బాగా కనిపిస్తోంది. అదర్‌ లాంగ్వేజెస్‌లో కేరక్టర్‌ బావుంటే చేయడానికి మోహన్‌లాల్‌ ఎప్పుడూ రెడీ అనే అంటారు.

4 / 5
మమ్ముట్టి కూడా అడపాదడపా తెలుగులో సినిమాలు చేస్తున్నారు. రీసెంట్‌గా యాత్ర2లోనూ కీ రోల్‌ చేశారు మమ్ముట్టి. సొంత గడ్డ మీద ఎంత బిజీగా ఉన్నప్పటికీ, అప్పుడప్పుడు పొరుగు చిత్రాల్లో తళుక్కుమంటే ఆ తృప్తే వేరబ్బా అంటున్నారు సీనియర్‌ స్టార్లు.

5 / 5
Follow us