AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cholesterol Diet: అధిక కొలెస్ట్రాల్‌కు చెక్‌ పెట్టాలంటే.. ఇంట్లో వండిన ఈ ఆహారాలు తింటే చాలు!

రక్త పరీక్ష లేకుండా, కొలెస్ట్రాల్ స్థాయి ఎంత పెరిగిందో తెలుసుకోవడం అసాధ్యం. రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగితే తప్పనిసరిగా మందులు తీసుకోవాలి, అయితే, మందులు మాత్రమే తీసుకుంటే సరిపోదు. కొలెస్ట్రాల్ రోగులు మందులతో పాటు ఆహారం, పానీయాలపై తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఇంట్లో వండిన భోజనం తినడం ద్వారా కూడా కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు నిపుణులు..

Srilakshmi C
|

Updated on: May 27, 2024 | 8:42 PM

Share
రక్త పరీక్ష లేకుండా, కొలెస్ట్రాల్ స్థాయి ఎంత పెరిగిందో తెలుసుకోవడం అసాధ్యం. రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగితే తప్పనిసరిగా మందులు తీసుకోవాలి, అయితే, మందులు మాత్రమే తీసుకుంటే సరిపోదు. కొలెస్ట్రాల్ రోగులు మందులతో పాటు ఆహారం, పానీయాలపై తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఇంట్లో వండిన భోజనం తినడం ద్వారా కూడా కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు నిపుణులు.

1 / 5
కొలెస్ట్రాల్ పెరిగితే బయటి ఆహారం అస్సలు తీసుకోకూడదు. ఫాస్ట్ ఫుడ్, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. బదులుగా ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని రోజూ తినాలి.

2 / 5
ఇంట్లో వండిన ఏదైనా ఆహారాన్ని తినవచ్చు. అయితే మటన్‌కు దూరంగా ఉండాలి. వేయించిన ఆహారాన్ని నివారించాలి. ఇటువంటి ఆహారాలలో కొవ్వు, కేలరీలు అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి.

3 / 5
ఓట్స్, డాలియా, క్వినోవా, బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇటువంటి ఆహారాలలో ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో అదనపు కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి సహాయపడుతుంది. శరీరంలో ప్రొటీన్ లోపాన్ని పూరించడానికి వివిధ రకాల పప్పులు, చికెన్ బ్రెస్ట్ వంటి వాటిని తీసుకోవచ్చు. గుడ్డులోని తెల్లసొనను కొలెస్ట్రాల్ రోగులు కూడా తినవచ్చు. కొలెస్ట్రాల్ తగ్గాలంటే సముద్రపు చేపలు తినాలి.

4 / 5
కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే తప్పనిసరిగా మీ ఆహారంలో వాల్‌నట్స్, బాదం, జీడిపప్పు, పిస్తా, వేరుశెనగ వంటి నట్స్‌ను ఉంచుకోవాలి. వాటిలో విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

5 / 5