Chia Seeds vs Flaxseeds: చియా సీడ్స్ Vs అవిసె గింజలు – రెండింటిలో గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్
మన ఆరోగ్యం అనేది మనం తినే ఆహారంపైనే ఆదారపడి ఉంటుంది. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఆహారంలో చియా గింజలు, అవిసే గింజలు ప్రధానంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఇక్కడ చాలా మందిలో ఉన్న డౌట్ ఏమిటంటే.. ఈ రెండింటిలో ఏది ఆరోగ్యకరంగా ఉంటాయి. దేనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయని.. కాబట్టి డైటీషియన్లు తెలిపిన వివరాలు ప్రకారం.. ఈ రెండింటిలో ఏవి ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి. వేటిలో ఎక్కవ పోషకాలు ఉంటాయో తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
