AC vs Air Cooler: ఏసీ vs ఎయిర్ కూలర్.. ఆరోగ్యానికి ఏది బెస్ట్.. డాక్టర్స్ ఏం చెబుతున్నారు!
సమ్మర్‌లో మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది కూలర్ , ఏసీలను వాడుతారు. అయితే మన ఆరోగ్యానికి రెండింటిలో ఏది మంచిదో మీరెప్పుడైనా ఆలోంచారా? అయితే ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనే విషయంపై ఫోర్టిస్ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్‌తో పాటు పలువురు ఆరోగ్య నిపుణులు కీలక విషయాలు వెల్లడించారు అవేంటో చూద్దాం. నిపుణుల ప్రకారం.. వయస్సు, నివసించే ప్రాంతం, వాతావరణంలో తేమ, మన ఆరోగ్య స్థితిని బట్టి ఏది వాడాలో నిర్ణయించుకోవాలని వారు సూచిస్తున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
