AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కప్పు గోధుమపిండి, రెండు పచ్చిమిర్చితో అదిరిపోయే పొలం పకోడి.. వర్షంలో ఇలాంటిది కదా తినాలి

ఉల్లిపాయలతో చేసిన పకోడిని ఎప్పుడు తింటూనే ఉంటారు అలా కాకుండా ఈ సారి కొత్తగా ట్రై చేయండి. ఒక కప్పు గోధుమ పిండి, రెండు పచ్చిమిర్చితో అదిరిపోయే పొలం పకోడి తయారు చేసుకుని సాయంత్రం పూట ఫ్యామిలీతో అందరూ హ్యాపీగా తినొచ్చు. మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jun 13, 2026 | 12:54 PM

Share

1 / 5
గోధుమ పిండి పకోడికి కావాల్సిన పదార్ధాలు : రెండు కప్పుల గోధుమ పిండి , ఒక కప్పు శెనగపిండి,  కొద్దిగా బియ్యపు పిండి,  ఇంకా నాలుగు ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,  10 కరివేపాకు ఆకులు, అర కట్ట కొత్తిమీర, రుచికి సరిపడా  కారం, కొద్దిగా ఉప్పు, ఇంకా అర టేబుల్ స్పూన్ జీలకర్ర,  సోడా ఉప్పు, నాలుగు టేబుల్ స్పూన్స్ నూనెను కూడా తీసుకోవాలి.

2 / 5
గోధుమ పిండి పకోడి ఎలా చేయాలంటే? ముందుగా గోధుమ పిండిని ఒక మీడియం సైజ్  గిన్నెలో  తీసుకుని దానిలో కొద్దిగా నీళ్ళు పోసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా శెనగ పిండి కూడా వేసుకుంటే వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇంకా దీనిలో  మీరు తినాలి అనుకుంటే  బియ్యపు పిండి కూడా తీసుకోవచ్చు.మరి ఎక్కువగా కాకుండా ఒక టేబుల్ స్పూన్ బియ్యపు పిండి వేసుకోవాలి.

3 / 5
ఇంకా దీనిలో నాలుగు పచ్చిమిర్చి, అర టీ  టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,  కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ,  కరివేపాకు, కొత్తిమీర ఆకులు దీనిలో వేసి  కలుపుకోవాలి. ఇంకా మీరు వంటకు వాడే ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇంకా అవసరమైతే  దీనిలో నీళ్లు కూడా వేసి  తయారు చేసుకోవాలి.

4 / 5
గోధుమ పకోడీలను ఎర్రగా వేయించాలి : ఈ పిండి మిశ్రమంలో  పొంగడానికి కొద్దిగా సోడా ఉప్పు వేస్తే క్రిస్పీగా.. నోటికి మంచి రుచితో అదిరిపోతోంది. ఇక ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఒక కళాయి పెట్టి దానిలో ఆయిల్ చేసి అది  వేడయ్యాక, చిన్న ముద్దలుగా తీసుకుని కొద్దీ కొద్దిగా నూనెలో వేయాలి. బంగారు కలర్లోకి మారే వరకు బాగా వేయించుకోవాలి.

5 / 5
Follow Us
బద్దకాన్ని వదిలి కొత్త మనిషిలా మారాలా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి

వర్షం పడగానే నేరేడు పండ్లు తింటే ఏమవుతుందో తెలుసా..?

అయ్యో చెప్పులు ఎంత పని చేశాయి.. ఇద్దరు జైలుపాలు!

భారతదేశంలో 4 రకాల పాస్‌పోర్ట్‌లు.. దేనికి ఎక్కువ పవర్స్ ఉంటాయి?

జనాలు పదే పదే చూస్తున్న ఈ సిరీస్ మీరు చూశారా..

వర్షాకాలంలో చేపలు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

కప్పు గోధుమపిండి, రెండు పచ్చిమిర్చితో అదిరిపోయే పొలం పకోడి..

ఎంత మంది హీరోయిన్స్ ఉన్న ఆమె స్థాయి వేరు.. మీనా కామెంట్స్..

టీటీడీ కీలక ప్రకటన.. టికెట్ల బుకింగ్ తేదీలు విడుదల!

అయ్యో దేవుడా.. ఎంత పనైంది.. అప్పులు తీర్చడానికి దుబాయ్ వెళ్లాడు..