టీతో పాటు ఇవి తిన్నారో.. మీ కథ ఇక కంచికే..

Samatha

12 June 2026

టీ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా టీని తాగుతుంటారు.

టీ

అయితే టీ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, టీ తాగిన తర్వాత కొన్ని ఆహారాలు తీసుకోవడం అస్సలే మంచిదికాదంట.

టీ తో తీసుకోకూడని ఆహారాలు

కాగా, ఇప్పుడు మనం టీ తాగిన తర్వాత ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదు. ఏవీ ఆరోగ్యం పై ప్రభావం చూపుతాయో చూద్దాం.

ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదంటే?

టీ తాగిన వెంటనే ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు ముఖ్యంగా బీట్ రూట్ వంటివి తినడం చేయకూడదంట.

ఐరన్  ఉండే ఫుడ్స్

అలాగే చాలా మంది టీ తాగిన వెంటనే, మెడిసిన్ తీసుకోవడం చేయకూడదు అని చెబుతున్నారు నిపుణులు. ఇది మంచిది కాదంట.

మెడిసన్

అంతే కాకుండా టీ తాగిన వెంటనే,  చాలా సమోసా లేదా బజ్జీలు ఎక్కువగా తీసుకుంటారు. కానీ దీని వలన ఎసిడిటీ వస్తుదంట.

సమోసా లేదా బజ్జీ