మన పూర్వీకులు, తాత ముత్తాతల బలానికి కారణమైన ఏకైక ఫుడ్ ఇదే.. గ్రామాల్లో ఇప్పటికి ఫేమస్సే!
ఈ వంటకం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఇష్టంగా తింటారు అయితే, ఇప్పటి కంటే పాతరోజుల్లో పూర్వీకులు, తాత ముత్తాతల బలానికి కారణమైన ఈ ఫుడ్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఇంకా రైతులు కూడా పొలాలకు వెళ్ళేటప్పుడు దీనినే తినేవాళ్లు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
