Vadde Naveen: బన్నీ ఎదుగుదల.. నన్ను ఆశ్చర్యపరిచింది
‘త్రిమూర్తులు’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న నటుడు వడ్డే నవీన్, అల్లు అర్జున్ ఎదుగుదలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘బాహుబలి’ విజయం ముందే ఊహించదగ్గదైతే, ‘పుష్ప’ సృష్టించిన సంచలనం మాత్రం అనూహ్యమని అన్నారు. ‘పుష్ప’తో అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో అపారమైన గుర్తింపు సంపాదించారని, గత దశాబ్దంలో తెలుగు సినీ పరిశ్రమలో ఇది అత్యంత విశేషమైన పరిణామమని పేర్కొన్నారు.
ఎట్ ప్రజెంట్ తన త్రిమూర్తులు మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న వడ్డే నవీన్.. బాహుబలి కంటే పుష్ప సెన్సేషనల్ అని.. అల్లు అర్జున్ సంచలన హీరో అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తెలుగు సినిమా మార్పులు, స్టార్ హీరోల ఎదుగుదల గురించి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వడ్డే నవీన్… గత పదేళ్లలో తెలుగు సినీ పరిశ్రమలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. కానీ అల్లు అర్జున్ ఎదుగుదల మాత్రం ప్రత్యేకంగా నిలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని విజయాలు ముందుగానే ఊహించగలిగేవిగా ఉంటాయని.. ‘బాహుబలి’ వంటి చిత్రం, పెద్ద విజయం సాధిస్తుందని చాలామంది భావించారని.. అయితే ‘పుష్ప’ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘పుష్ప’ విడుదలైన తర్వాత దేశవ్యాప్తంగా సృష్టించిన సంచలనం, అల్లు అర్జున్‌కు వచ్చిన ఆదరణ, ఆయన ఇమేజ్ ఒక్కసారిగా జాతీయ స్థాయికి చేరుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని వడ్డే నవీన్ చెప్పుకొచ్చాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Raghava Lawrence: ‘రాజకీయాల్లోకి రావాలా వద్దా?’ ఫ్యాన్స్‌కి లారెన్స్ సూటి ప్రశ్న
Sing Geetham Review: మాటలు లేని పాటల ప్రయోగం హిట్టా..? ఫట్టా..?
వాచ్మెన్ రూంలో వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే.. గుండె జారిపోయింది
ఏంది సామీ ఇదీ.. మీరు డాక్టర్లా..మంత్రగాళ్లా..!
ఆ సరిహద్దుల్లోకి వెళ్లకండి.. చాటింపు వేసి చెబుతున్న అధికారులు
కాకినాడలో లవ్ జీహాద్ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం
అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్లైన్లోనే పెద్దల ఆశీస్సులు!
బైక్‌పై ప్రేయసి కూర్చుంటే.. మేఘాలలో తేలిపోవడమే!
యజమాని కుటుంబం కోసం ఎదురుచూస్తున్న శునకం

