విజయం కోసం ఈ అలవాట్లకు గుడ్‌బై చెప్పండి: ఎలాన్ మస్క్
Prasanna Yadla
13 June 2026
Pic credit - Pinterest
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో కొనసాగుతున్న ప్రముఖ వ్యాపారవేత్త.
ఎలాన్ మస్క్
లైఫ్ లో గెలవాలనే వారి కోసం ఆయన తన ఆలోచనలను పంచుకున్నారు అవేంటో ఇక్కడ చూద్దాం..
తన ఆలోచనలను పంచుకున్నారు
విజయం కోసం ఈ అలవాట్లకు ఖచ్చితంగా గుడ్‌బై చెప్పాలని ఎలాన్ మస్క్ చెబుతున్నారు
వీటికి గుడ్‌బై చెప్పాలని అంటున్నారు
విజయం మనం ఆలోచనలతో ప్రారంభమయ్యేది కాదని.. మనల్ని వెనక్కి లాగే అలవాట్లను మానుకోవాలని అంటున్నారు
వెనక్కి లాగే అలవాట్లను..
మీకు ఎదురయ్యే విమర్శలను వదిలేస్తేనే మీరు ముందు వెళ్ళగలుగుతారు లేదంటే అక్కడే ఆగిపోతారు
విమర్శలను వదిలేయండి
సరైన సమయం అంటూ ఏం ఉండదు మీ నిర్ణయాలలోనే ఉంటుంది వాటిని అమలు చేయడంలో ఎలాంటి ఆలస్యం ఉండకూడదని మస్క్ అంటున్నారు.
సరైన సమయం
గత వైఫల్యాల వెంట పెట్టుకుని నడవకండి అలాంటి చీకటి రోజులను గుర్తు చేసుకుంటూ ఆగిపోవద్దు
చీకటి రోజులను గుర్తుచేసుకోవద్దు
ఒకేసారి అన్ని పనులు చేయోద్దు ప్రతీ పనికీ ఒక సమయం కేటాయించాలని మస్క్ అంటున్నారు.
ఒకేసారి అన్ని పనులు చేయోద్దు
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి