Rukmini Vasanth : స్విమ్మింగ్ పూల్ వద్ద ఫేక్ ఫోటోస్ వైరల్.. హీరోయిన్ రుక్మిణి వసంత్ ఆగ్రహం..
చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ రుక్మిణి వసంత్. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఈ అమ్మడు.. రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరాలు దాచే ఎల్లో సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఈ మూవీ తర్వాత ఆమెకు వరుస అవకాసాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది రుక్మిణి వసంత్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
