ప్రకృతిలో పదిలంగా.. అనన్య క్యూట్ పిక్స్
Samatha
25 June 2026
అందాల చిన్నది అనన్య నాగళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
అనన్య నాగళ్ల
మల్లేశం సినిమాతో తెలుగు అభిమానులను ఆకట్టుకున్న ఈ చిన్నది, ప్లే బ్యాక్, వంటి పలు సినిమాలతో
అందరినీ ఆకట్టుకుంది.
మల్లేశం
ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన వకీల్ సాబ్ మూవీలో నటించి, తన నటనతో అంది మనసు దోచేసుకుంది.
వకీల్ సాబ్
ఈ సినిమాలో ఈ బ్యూటీ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ఈ చిన్నది తన అంద చందాలతో అందరి మనసు దోచుక
ుంది.
అందాల చిన్నది
దీంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు, ప్రస్తుతం వరసగా సినిమాలు చేస
్తుంది.
అందాల చిన్నది
కోలీవుడ్, టాలీవుడ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. అందరినీ ఆకట్టుకుంటుంది.
కోలీవుడ్, టాలీవుడ్
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన క్యూట్ ఫొటోస్ అభిమానులతో పంచుకుంది.
క్యూట్ ఫొటోస్
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటికి అభిమానులు క్యూట్ అంటూ కామెం
ట్స్ చేస్తున్నారు.
అదిరిపోయిన ఫొటోస్
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆశ్చర్య పోకండి.. వీరు పిస్తా తింటే డేంజరే.. ఆ ముప్పు తప్ప దంతే
పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా?
వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?