AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంగళసూత్రంలో ముత్యం, పగడం లేదా? భర్త ఆయుష్షుకు డేంజర్ అంటున్న జ్యోతిష్యం!

హిందూ మతంలో మంగళసూత్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పెళ్లైన ప్రతి ఒక్కరూ మంగళ సూత్రం ధరిస్తారు. అయితే ఇందులో పగడం, ముత్యం, బంగారపు పూసలు అన్నీ కలిసి ఉంటాయి. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మంగళ సూత్రంలో పగడం, ముత్యం ఎందుకు ధరించాలి. దీని గురించి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: May 23, 2026 | 1:00 PM

Share
ప్రముఖ జ్యోతిష్యుడు డాక్టర్ బసవరాజ్ గురూజీ, తన దైనందిన భక్తి కార్యక్రమంలో మంగళ సూత్రంలో ముత్యాలు, పగడాలు ఎందుకు ధరించాలి? దీని ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. కాగా, దీని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
ప్రతి మహిళకు బలం, ధైర్యం, ఆత్మవిశ్వాసం అనేది తప్పని సరి అయితే హిందూ మతంలో వీటన్నింటినీ అందించే గుణం ముత్యాలకు పగడాలకు ఉంటుందంట. ముఖ్యంగా ఇది భర్త ఆయువును పెంచుతుందని చెబుతున్నారు పండితులు. అంతే కాకుండా మహిళల్లో ప్రతి కూల ఆలోచనలు తగ్గి, ధైర్యం పెరుగుతుంది. మంచి భావాలు వారిలో కలుగుతాయంట. అందుకే తప్పకుండా మంగళ సూత్రంలో పగడం, రత్నం ఉండాల్సిందేనంట.

2 / 5
అంతే కాకుండా మంగళ సూత్రంలో రత్నాలను ధరించడం వలన దుష్టశక్తుల నుంచి కూడా రక్షణ కలుగుతుందని వారు తెలియజేస్తున్నారు. పగడం అంగారక గ్రహానికి సంబంధించినది, ముత్యం చంద్ర గ్రహానికి సంబంధించినది, ఈ రెండూ కూడా స్త్రీలకు బలం, చైతన్యం, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయంట. అంతే కాకుండా వీటిని ధరించడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇది అనేక సమస్యల నుంచి కాపాడుతుందంట. భార్య భర్తల మధ్య బంధం మరింత బలపడేలా చేయడమే కాకుండా, భర్త అకాల మృత్యు దోషాన్ని తగ్గించి, తన ఆయువు పెంచుతాయి.

3 / 5
అంతే కాకుండా మంగళ సూత్రంలో పగడం ధరించడం వలన కుజుడు కుటుంబాన్ని నిర్వహించడానికి మానసిక బలాన్ని ఇస్తాడు. అంతే కాకుండా ఇది కుజ దోషాన్ని తగ్గిస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోయేలా చేస్తాయంట.  ముఖ్యంగా మంగళసూత్రానికి ఎడమ, కుడివైపు రెండు వైపుల పగడాలు ధరించడం వలన స్త్రీ శక్తి పెరుగుతుంది, సూర్య చంద్రుల అనుగ్రహం కూడా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

4 / 5
 నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త

జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం

భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో

హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా

గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?

రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?

అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్

పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..

ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!