పావు కిలో కోడి ముక్కలతో ఇవి కలిపితే.. అరకిలో కూర రెడీ అవుద్ది.. ఫ్యామిలీ మొత్తం ఫుల్‌గా తినొచ్చు
కొందరు మార్కెట్‌లో చికెన్ ధరలను చూసి వామ్మో అనుకుంటూ .. కేవలం పావు కిలోనే తీసుకెళ్తుంటారు. అయితే, అస్సలు వర్రీ అవ్వకండి మీ ఇంటి కిచెన్ లో ఉండే కొన్ని పదార్థాలతో పావు కిలో కోడి ముక్కలతో అరకిలో కూర చేసి ఫ్యామిలీ మొత్తం తినేలా అదిరిపోయే టేస్ట్ వస్తుంది ఎంచక్కా అందరూ వీటిని తినొచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
