Cinema : ఇదేం సినిమా మావ.. ఓటీటీని ఊపేస్తున్న క్రైమ్ థ్రిల్లర్.. 8 ఏళ్లైనా తగ్గని క్రేజ్..
ఓటీటీలో కొత్త కొత్త క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్, మిస్టరీ చిత్రాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. స్టార్ హీరోహీరోయిన్స్ లేకపోయినా కంటెంట్ బాగుంటే భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఒక సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. ఇంతకీ ఈ సినిమా పేరెంటో తెలుసుకుందామా

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
