Bone Health Tips: మీ ఎముకలు బలహీనంగా ఉన్నాయని బాధేలా.. ఉందిగా ఈ నూనెలతో ఉపశమనం..
ఎముకలు బలహీనపడటం అనేది ఈ రోజుల్లో సాధారణ సమస్యగా మారింది. మారుతున్న జీవనశైలి.. చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎముకలు కూడా ప్రభావితమవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. మీ శరీరానికి అవసరమైన పోషకాలు లభించనప్పుడు లేదా వ్యాయామం చేయకపోతే.. ఎముకలలో నొప్పి, బలహీనపడటం లాంటి సమస్యలు కనిపిస్తాయి.