పోకో ఎక్స్ 5 ప్రో 5జీ(Poco X5 Pro 5G).. ఇది కూడా 108ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరాతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 778జీ చిప్ ద్వారా శక్తిని పొందుతుంది.120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల హెచ్ డీఆర్ 10 ప్లస్ అమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. అలాగే డాల్బీ విజన్ సపోర్ట్, స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుంది. ఇది డస్ట్, వాటర్ ప్రూఫింగ్ కోసం ఐపీ53 రేటింగ్‌తో వస్తుంది. 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీని ధర ఆన్ లైన్ లో రూ.22,999గా ఉంది.