AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Realme: రియల్‌ మీ కొత్త ఫోన్‌పై రూ. 4 వేలు డిస్కౌంట్‌.. 60 ఎంపీ కెమెరాతో పాటు మరెన్నో సూపర్‌ ఫీచర్స్‌.

రియల్‌ మీ బ్రాండ్‌కు చెందిన నార్జో ఎన్‌ 55 స్మార్ట్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 4 వేలకిపైగా డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఇంతకీ ఈ ఆఫర్‌ను ఎలా పొందాలి.? ఫోన్‌ ఫీచర్లు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla
|

Updated on: Apr 22, 2023 | 5:56 PM

Share
 చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ రియల్‌మీ కొత్త స్మార్ట్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. రియల్‌మీ నార్జో ఎన్55 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ను అమెజాన్‌లో భారీ తగ్గింపును అందిస్తున్నారు.

1 / 5
ఈ ఫోన్‌ లాంచ్‌ టైమ్‌లో 4 జీబీ ర్యామ్‌+64 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 14,999కాగా 27 శాతం తగ్గింపుతో రూ. 4000 డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీంతో ఈ ఫోన్‌ను రూ.10,999కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా పలు కూపన్‌ కోడ్‌ల ద్వారా అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు.

2 / 5
ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.72 ఇంచెస్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ ప్యానెల్‌తో కూడిన హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించారు. 90Hz రిఫ్రెష్ రేట్‌ ఈ ఫోన్‌ సొంతం.

3 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

4 / 5
 ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ మీడియాటెక్‌ హీలియో జీ88 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. అలాగే బ్యాటరీకి అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 33W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000mAh బ్యాటరీని ఇచ్చారు.

5 / 5
Follow Us
ఒక్క ఫోటోతో రూమర్స్‏కు చెక్ పెట్టిన మేకర్స్..

కస్తూర్బా స్కూల్ వైరల్ వీడియో: దేవతలు, దయ్యాలు అంటూ విద్యార్థిని

రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం

ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..

నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!

ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!

అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..

నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..