ఈ ఆకులను గుర్తుపట్టారా? పొద్దునే ఖాళీ కడుపుతో గ్లాసుడు తాగారంటే..
హిందూ మతంలో తులసి చెట్టుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మతపరమైన ప్రాముఖ్యత కారణంగానే కాకుండా, తులసి ఆకులను ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. తులసి నీటిని చాలా పవిత్రమైనవి. ప్రభావవంతమైనదిగా కూడా భావిస్తారు. అందుకే పూజకేకాదు తులసి నీరు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేధ నిపుణులు అంటున్నారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
