Spatika in Bath: నీటిలో ఇది కలిపి స్నానం చేస్తే.. మిరాకిల్సే!

స్పటిక అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది తెల్లగా రాళ్ల ఉప్పులా ఉంటుంది. కానీ ఇవి పెద్ద ముక్కలుగా ఉంటాయి. ఈ స్పటికను చాలా మంది పూజ చేసి ఇంటికి ఎదురుగా కడుతూ ఉంటారు. ఆయుర్వేదంలో కూడా పటికను ఎన్నో రకాల సమస్యలను తగ్గించడంలో ఉపయోగిస్తారు. స్పటికలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా ఈ స్పటికను ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి పటికను..

|

Updated on: Oct 11, 2024 | 9:07 PM

స్పటిక అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది తెల్లగా రాళ్ల ఉప్పులా ఉంటుంది. కానీ ఇవి పెద్ద ముక్కలుగా ఉంటాయి. ఈ స్పటికను చాలా మంది పూజ చేసి ఇంటికి ఎదురుగా కడుతూ ఉంటారు. ఆయుర్వేదంలో కూడా పటికను ఎన్నో రకాల సమస్యలను తగ్గించడంలో ఉపయోగిస్తారు.

1 / 5
స్పటికలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా ఈ స్పటికను ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి పటికను నీటిలో కలిపి స్నానం చేస్తే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

స్పటికలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా ఈ స్పటికను ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి పటికను నీటిలో కలిపి స్నానం చేస్తే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

2 / 5
స్పటికను పొడిలా చేసి నీటిలో కలిపి తరచూ స్నానం చేస్తే అలసట, నీరసం వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. శరీరంలో నొప్పిగా ఉన్నా, ఒళ్లు నొప్పులుగా అనిపిస్తున్నా గోరు వెచ్చటి నీటిలో కలిపి స్నానం చేస్తే చాలా మంచిది.

3 / 5
స్పటిక కలిపిన నీటితో స్నానం చేస్తే ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతాయి. మనసు, శరీరం తేలికగా మంచి రీఫ్రెష్‌గా అనిపిస్తుంది. చర్మ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. చర్మాన్ని బిగుతుగా మారుతుంది.

స్పటిక కలిపిన నీటితో స్నానం చేస్తే ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతాయి. మనసు, శరీరం తేలికగా మంచి రీఫ్రెష్‌గా అనిపిస్తుంది. చర్మ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. చర్మాన్ని బిగుతుగా మారుతుంది.

4 / 5
స్పటికతో కలిపి స్నానం చేస్తే చర్మంపై ఉండే మురికి కూడా పోతుంది. శరీరం నుంచి వచ్చే దుర్వాసన కూడా తగ్గుతుంది. శరీరంపై ఉండే బ్యాక్టీరియా కూడా పోతుంది. చర్మంపై ఉండే మంట, ఎర్రబారడం తగ్గుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

స్పటికతో కలిపి స్నానం చేస్తే చర్మంపై ఉండే మురికి కూడా పోతుంది. శరీరం నుంచి వచ్చే దుర్వాసన కూడా తగ్గుతుంది. శరీరంపై ఉండే బ్యాక్టీరియా కూడా పోతుంది. చర్మంపై ఉండే మంట, ఎర్రబారడం తగ్గుతుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

5 / 5
Follow us