AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleeping Tips: ఇలా చేస్తే త్వరగా నిద్ర పడుతుంది.. బెస్ట్ రిజల్ట్!

నిద్ర ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచడంలో ఎంతో చక్కగా సహాయ పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతీ మనిషికి 8 గంటల నిద్ర అనేది అవసరం. నిద్రపోయే ముందు కొన్ని నియమాలు, చిట్కాలు పాటిస్తే ఖచ్చితంగా మీరు నిద్ర పడుతుంది. మరి అవేంటో ఇప్పుడే చూసేయండి..

Chinni Enni
| Edited By: |

Updated on: Dec 22, 2024 | 9:33 PM

Share
నిద్ర అనేది మనిషికి చాలా అవసరం. నిద్ర సరిగ్గా లేకపోతే ఆ ఎఫెక్ట్ ఇతర వాటిపై పడుతుంది. ఒక రోజు తినకుండా ఉండలేరేమో కానీ.. నిద్ర లేకపోతే మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటుంది. సరిగ్గా నిద్రపోకపోతే దీర్ఘ కాలిక వ్యాధుల ముప్పు రావడం కూడా ఖాయం.

1 / 5
రాత్రి పూట త్వరగా పడుకోవాలంటే.. ప్రతి రోజూ ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎన్ని పనులు ఉన్నా త్వరగా ముగించుకుని.. సరైన సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. రాత్రి త్వరగా పడుకుంటే.. ఉదయం త్వరగా లేవచ్చు.

2 / 5
నిద్ర బాగా పట్టాలంటే శరీరం అలిసిపోవాలి. శరీరంలో అలిసిపోవడం వల్ల నిద్ర త్వరగా పుడుతంది. రాత్రి పూట డిన్నర్ 7 గంటలకు కంప్లీట్ చేసే.. నిద్రపోయే ముందు చిన్నపాటి ఎక్సర్ సైజులు చేయండి. ఇలా చేయడం వల్ల కూడా నిద్ర పడుతుంది.

3 / 5
మీ బెడ్ రూమ్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. గది ప్రశాంతంగా ఉంటేనే నిద్ర అనేది చక్కగా పడుతుంది. బెడ్ షీట్, దిండు కూడా మీకు సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. నిద్రించే గంట ముందు నవ్వు తెప్పించే వీడియోలు చూడండి. టీవీ, సెల్ ఫోన్లకు దూరంగా ఉండండి.

4 / 5
స్పెషలిస్ట్ కార్డియాక్ సర్జన్ (నైరానా-RN ఠాగూర్ హాస్పిటల్) డాక్టర్ అటాను సాహా మాట్లాడుతూ.. ప్రతి మనిషికీ నిద్ర చాలా అవసరం. అయే ప్రతి వయస్సులో ఒకేలా నిద్ర గంటలు ఉండవు. పొత్తిళ్లలోని శిశువు 24 గంటలలో 14 గంటలు నిద్రపోతుంది. ఇది వయసు పెరిగే కొద్దీ క్రమంగా తగ్గుతుంది. పిల్లలు పెరిగేకొద్దీ నిద్ర సమయం కూడా తగ్గుతుంది.

5 / 5
Follow Us
హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో

ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు?సైకాలజీ చెప్పే రహస్యాలుఇవే

రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?

పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా..

రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?

ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..!

రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే..

కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..

తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే

తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!