Drinks for Old Age: వీటిని తాగితే త్వరగా ముసలి వారైపోతారు.. జాగ్రత్త!
ఎంతో మంది చిన్న వయసులోనే ముసలి వారిలా కనిపించేందుకు ముఖ్య కారణం తినే ఆహారాలు. పంచదార, కెఫిన్ ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే వయసు పెరిగిన వారిలా కనిపిస్తారు. చర్మ ఆరోగ్యం దెబ్బతిని, ముఖంలో గ్లో తగ్గి, ముడతలు పడి అందవిహీనంగా తయారవుతారు..