AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్న సినిమా అనుకున్నారు.. కట్ చేస్తే రూ.400కోట్ల బ్లాక్ బస్టర్.. ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే

ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాలు దుమ్మురేపుతున్నాయి. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు తేడా లేకుండా కంటెంట్ ఉన్న సినిమాలు సంచలన విజయాన్ని సాధిస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు విడుదలై వెయ్యికోట్లకు పైగా వసూల్ చేస్తున్నాయి. అలాగే చిన్న సినిమాలు (తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలు).

చిన్న సినిమా అనుకున్నారు.. కట్ చేస్తే రూ.400కోట్ల బ్లాక్ బస్టర్.. ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే
Movie
Rajeev Rayala
|

Updated on: Mar 03, 2026 | 6:00 PM

Share

ఇండస్ట్రీని పాన్ ఇండియా సినిమాలు షేక్ చేస్తున్నాయి. ఆ వుడ్.. ఈ వుడ్.. అని తేడా లేకుండా అన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై సందడి చేస్తున్నాయి. చిన్న సినిమాలు కూడా సత్తా చాటుతున్నాయి. కొత్త కొత్త కథలతో తెరకెక్కిన ఎన్నో సినిమాలు ఇప్పుడు సక్సెస్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షము కురిపిస్తున్నాయి. పెద్ద హీరోలు, స్టార్ దర్శకులు అవసరం లేదు సినిమాలో కథ బాగుంటే చాలు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అందుకుంటున్నాయి. వాటిలో ఈ సినిమా ఒకటి.. కొన్ని సినిమాలు కథ వల్ల హిట్ అవుతుంటాయి. మరికొన్ని సినిమాలు మ్యూజిక్ వల్ల హిట్ అవుతుంటాయి. అలాగే మరికొన్ని సినిమాలో ఒకే ఒక్క సీన్ సినిమా రేంజ్ లో మార్చేస్తుంటాయి. అలాంటి వాటిలో ఈ సినిమా ఒకటి. ఒక దగ్గర విడుదలై అక్కడ భారీ విజయాన్ని అందుకొని ఇతర భాషల్లో విడుదలై ఘనవిజయాన్ని అందుకుంటుంటాయి.

ఒకే ఒక్క సీన్ సినిమా రేంజ్‌నే మార్చేసింది.. కట్ చేస్తే రూ.400కోట్ల బ్లాక్ బస్టర్

ఆ సినిమా ఎదో కాదు రిషబ్ శెట్టి నటించిన కాంతార. కన్నడ భాషలో తెరకెక్కిన కాంతార సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. కర్ణాటకలోని ఒక మారుమూల గ్రామంలో జరిగిన కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. అలాగే ఈ సినిమాలో అత్యాశకు పోయిన మనిషికి, ప్రకృతికి మధ్య జరిగే సంఘర్షణ చూపించారు. ఆ ప్రాంత సంప్రదాయం.. మనిషి దురాశను చూపిస్తుంది. ఈ సినిమా ముందుగా కన్నడ భాషలో విడుదలైంది. అక్కడ హిట్ అయిన తర్వాత మిగిలిన భాషల్లో విడుదల చేశారు.

అప్పు.. అప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు.!! సినిమాలకు గుడ్ బై చెప్పేసిన హ్యాపీడేస్ నటి

స్థానిక జానపద కథలు, ఆచారాలు, కర్ణాటకలోని దక్షిణ కన్నడలోని ప్రసిద్ధ సంప్రదాయం భూత కోలను ఎంతో అందంగా వెండితెరపైకి తీసుకువచ్చారు రిషబ్ శెట్టి. ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటన సినిమాకే హైలైట్. ముఖ్యంగా క్లైమాక్స్ లో అద్భుతంగా నటించాడు రిషబ్ శెట్టి. క్లైమాక్స్ సినిమాను లేపింది. కేవలం రూ. 16కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 400కోట్లకు పైగా వసూల్ చేసింది. కన్నడ బ్యూటీ సంయుక్త గౌడ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అలాగే ఈ సినిమా నటించిన ప్రతిఒక్కరు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించారు. ఈ సినిమా తర్వాత విడుదలైన కాంతారా చాప్టార్ 1 కూడా మంచి విజయాన్ని అందుకుంది.

ఇవి కూడా చదవండి

అప్పట్లో రచ్చ లేపింది.. ట్రెండ్ సెట్ చేసిన గుడుంబా శంకర్ ప్యాంట్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా.?

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబై సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పోస్ట్ ఊస్ట్..?
ముంబై సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పోస్ట్ ఊస్ట్..?
ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన టీవీకే చీఫ్ విజయ్..!
ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన టీవీకే చీఫ్ విజయ్..!
దీన్ని చూస్తే చావుకే వణుకు పుడుతుంది.. అత్యంత ప్రమాదకర పాము..
దీన్ని చూస్తే చావుకే వణుకు పుడుతుంది.. అత్యంత ప్రమాదకర పాము..
ఇన్‌స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులతో కూర వండిన మహిళ.. ఆ తర్వాత
ఇన్‌స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులతో కూర వండిన మహిళ.. ఆ తర్వాత
శని, రాహు, కేతువుల ఎఫెక్ట్.. ఈ పరిహారాలతో వారికి విజయం పక్కా..!
శని, రాహు, కేతువుల ఎఫెక్ట్.. ఈ పరిహారాలతో వారికి విజయం పక్కా..!
ప్రధాని మోదీ ఇష్టంగా తినే మునగాకు పరాటా.. రోజూ ఒక్కటి తింటే ..
ప్రధాని మోదీ ఇష్టంగా తినే మునగాకు పరాటా.. రోజూ ఒక్కటి తింటే ..
సార్.. మీరేంటిలా ? ఈ టాలీవుడ్ యాక్షన్ హీరోను గుర్తు పట్టారా?
సార్.. మీరేంటిలా ? ఈ టాలీవుడ్ యాక్షన్ హీరోను గుర్తు పట్టారా?
బెంగాల్, అస్సాంలలో ముఖ్యమంత్రి ఎవరు..?
బెంగాల్, అస్సాంలలో ముఖ్యమంత్రి ఎవరు..?
'ఎమ్మెల్యే టికెట్ కోసం రూ. 5 కోట్లు అడిగారు'..: మాజీ క్రికెటర్
'ఎమ్మెల్యే టికెట్ కోసం రూ. 5 కోట్లు అడిగారు'..: మాజీ క్రికెటర్
రోజూ 15 గంటలు .. ఆ నరకం చూడలేక చంపేయమని కోరుకున్నా: సుప్రిత
రోజూ 15 గంటలు .. ఆ నరకం చూడలేక చంపేయమని కోరుకున్నా: సుప్రిత