AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Song: సాంగ్ వచ్చి నాలుగేళ్లు.. ఇప్పటికీ అదే క్రేజ్..! ప్రేమ గీతాల్లో తోప్ ఈ పాట

సినిమా పాటలతో పాటు జానపద గీతాలు కూడా రీసెంట్ డేస్ లో బాగా పాపులర్ అవుతున్నాయి. నిజం చెప్పాలంటే సినిమా సాంగ్స్ కంటే ఎక్కువ పాపులర్ అవుతున్నాయి ఫోక్ సాంగ్స్. దాంతో పాపులర్ అయినా సాంగ్స్ ను సినిమాల్లోనూ వాడేసుకుంటున్నారు. ఈ ఫోక్ సాంగ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇప్పుడు దేశ విదేశాల్లోనూ ప్రజలను ఉర్రుతలూగిస్తున్నాయి

Love Song: సాంగ్ వచ్చి నాలుగేళ్లు.. ఇప్పటికీ అదే క్రేజ్..! ప్రేమ గీతాల్లో తోప్ ఈ పాట
Song
Rajeev Rayala
|

Updated on: Mar 02, 2026 | 11:55 AM

Share

సినిమాల ప్రభావం సినిమాల జనల పై ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో పాటు సినిమాలో పాటలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూనే.. ఎప్పటికీ గుర్తుండిపోతుంటాయి. చాలా సినిమా సాంగ్స్ ఏళ్లు గడుస్తున్నా కొద్దీ ఇప్పటికీ వినిపిస్తున్నాయి. సినిమా పాటలతో పాటు ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ కూడా బాగా పాపులర్ అవుతున్నాయి. చాలా ఫోక్ సాంగ్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అవుతుంటే ఫోక్ సాంగ్స్ కూడా అదే రేంజ్ లో పాపులర్ అవుతున్నాయి. కొన్ని సాంగ్స్ దేశ విదేశాల్లోనూ వినిపిస్తూ సందడి చేస్తున్నాయి. అలాగే కొన్ని ప్రైవేట్ సాంగ్స్ కూడా దుమ్మురేపుతున్నాయి. సోషల్ మీడియాలో ఓ ఊపుఊపేస్తున్నాయి సాంగ్స్. యూట్యూబ్ ను షేక్ చేస్తున్న సాంగ్స్ లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సాంగ్ ఒకటి.

మన దగ్గర లవ్ సాంగ్స్ చాలా ఉన్నాయి. సినిమాల్లో వచ్చే లవ్ సాంగ్స్ చాలా పాపులర్ అయ్యాయి. అలాగే ప్రైవేట్ ఆల్బమ్స్ లోనూ లవ్ సాంగ్స్ కు సపరేట్ క్రేజ్ ఉంటుంది. వాటిలో ఒకటే అల్లాహే అల్లా సాంగ్ ఒకటి. బుల్లెట్ బండి సాంగ్ తో పాపులర్ అయిన లక్ష్మణ్ ఈ సాంగ్ ను రచించడంతో పాటు స్క్రీన్ ప్లే, కాన్సెప్ట్ తో పాటు డైరెక్షన్ కూడా చేశాడు.

ఈ సాంగ్ కు మదీన్ ఎస్కే సంగీతం అందించాడు. అలాగే ఈ సాంగ్ ఎంతో పాపులర్ అయ్యింది. 2022లో వచ్చిన ఈ సాంగ్ ఇప్పటికీ వినిపిస్తుంది. ఈ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు ప్రేమికులను ఎక్కువగా అలరించింది. 269 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ ను షేక్ చేసింది ఈ సాంగ్. ఈ సాంగ్ లో లిరిక్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఈ సాంగ్ లో విజువల్స్ , స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకుంటాయి. ఈ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
షిర్డీ.. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ యాత్ర! కాచిగూడ నుంచి..
షిర్డీ.. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ యాత్ర! కాచిగూడ నుంచి..
గాలేలో గత్తరలేపిన జూనియర్ అనిల్ కుంబ్లే.. ఏకంగా 10 వికెట్లతో..
గాలేలో గత్తరలేపిన జూనియర్ అనిల్ కుంబ్లే.. ఏకంగా 10 వికెట్లతో..
ఇంటి ప్రధాన ద్వారం వద్ద మనీ ప్లాంట్ పెడుతున్నారా?ఈ వాస్తు తప్పులు
ఇంటి ప్రధాన ద్వారం వద్ద మనీ ప్లాంట్ పెడుతున్నారా?ఈ వాస్తు తప్పులు
మన మెదడులో అంతుచిక్కని రహస్యాలు.. చీకట్లో జరిగే అసలు వింతలు..
మన మెదడులో అంతుచిక్కని రహస్యాలు.. చీకట్లో జరిగే అసలు వింతలు..
తవ్వకుండానే మీ భూమిలో బంగారు నిధి ఉందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు!
తవ్వకుండానే మీ భూమిలో బంగారు నిధి ఉందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు!
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
ప్రతి భార్య భర్తకు చెప్పని 4 విషయాలు ఇవేనా? ఎందుకు దాస్తారో..
ప్రతి భార్య భర్తకు చెప్పని 4 విషయాలు ఇవేనా? ఎందుకు దాస్తారో..
600వ టెస్టులో భారత్ జయభేరి.. గాలేలో సుతార్ సూపర్ షో
600వ టెస్టులో భారత్ జయభేరి.. గాలేలో సుతార్ సూపర్ షో
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా