ప్రజెంట్ బాబీ దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ మూవీలో నటిస్తున్న నందమూరి బాలకృష్ణ, ఆ తరువాత చేయబోయే సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. వెయిటింగ్లో చాలా మంది దర్శకులు ఉన్నా... తన లక్కీ మేకర్కే మళ్లీ ఛాన్స్ ఇచ్చారు. అది కూడా ఓ మోస్ట్ అవెయిటెడ్ సీక్వెల్ కావటంతో అప్ కమింగ్ సినిమా మీద అంచనాలు పీక్స్‌కు చేరాయి.