Akhanda 2: తాండవానికి రెడీ అవుతున్న బాలయ్య

ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఓ మాస్ యాక్షన్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఆ సినిమా తరువాత చేయబోయే సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చేశారు... క్యూ లో చాలా మంది దర్శకులు ఉన్నా తన లక్కీ మేకర్‌కే మళ్లీ ఛాన్స్ ఇచ్చారు.. ఆ సినిమా మరేదో కాదు.. ఫ్యాన్స్ ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్న అవెయిటెడ్ సీక్వెల్‌

| Edited By: Phani CH

Updated on: Oct 19, 2024 | 12:35 PM

ప్రజెంట్ బాబీ దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ మూవీలో నటిస్తున్న నందమూరి బాలకృష్ణ, ఆ తరువాత చేయబోయే సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. వెయిటింగ్‌లో చాలా మంది దర్శకులు ఉన్నా... తన లక్కీ మేకర్‌కే మళ్లీ ఛాన్స్ ఇచ్చారు. అది కూడా ఓ మోస్ట్ అవెయిటెడ్ సీక్వెల్‌ కావటంతో అప్‌ కమింగ్ సినిమా మీద అంచనాలు పీక్స్‌కు చేరాయి.

1 / 5
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండ. బాలయ్యను మరోసారి కొత్తగా ఆడియన్స్‌కు పరిచయం చేసిన ఈ సినిమా వసూళ్ల పరంగానూ నెవ్వర్ బిఫోర్ అన్న రేంజ్‌లో రికార్డ్స్ సెట్ చేసింది. అందుకే ఈ సినిమాకు సీక్వెల్‌ కావాలన్న డిమాండ్స్‌ గట్టిగా వినిపించాయి.

2 / 5
అభిమానుల కోరిక మేరకు చాలా రోజుల కిందటే సీక్వెల్‌ను ఎనౌన్స్ చేసిన బోయపాటి బుధవారం ఆ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. మూవీ కంటెంట్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు. బీబీ 4గా మొదలు పెట్టిన ఈ సినిమా అఖండ 2నే అన్ని కన్ఫార్మ్ చేశారు.

3 / 5
ఎన్నికల కారణంగా బ్రేక్ తీసుకున్న బాలయ్య ప్రస్తుతం ఎన్బీకే 109 మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే  అఖండ 2ను పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు నందమూరి నటసింహం. అఖండ 2 సినిమాను ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి బాలయ్య కూతురు నిర్మించబోతున్నారు.

4 / 5
స్కంద ఫెయిల్యూర్‌తో డీలా పడిపోయిన బోయపాటి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు బాలయ్యనే నమ్ముకున్నారు. అందుకే ఈ సారి బాలయ్యను మరింత పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నట్టుగా హింట్ ఇచ్చారు. మరి ఈ క్రేజీ సీక్వెల్‌ హిస్టరీ రిపీట్ చేస్తుందేమో చూడాలి.

5 / 5
Follow us