Watch: గడ్డం మాకు అడ్డం.. అలాంటి అబ్బాయిలే కావాలంటూ నిరసనకు దిగిన అమ్మాయిలు

‘నో క్లీన్ షేవ్.. నో లవ్’... ‘గడ్డం లేని బాయ్‌ఫ్రెండ్స్ కావాలి’ .. అంటూ ఫ్లకార్డుల మీద అమ్మాయిలు నినాదాలు రాసుకుని వీధుల్లో తిరిగారు.. ఆ అమ్మాయిల నిరసనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, ఈ వీడియో ఎక్కడో కాదండోయ్‌.. షాకింగ్ వీడియో

Watch: గడ్డం మాకు అడ్డం.. అలాంటి అబ్బాయిలే కావాలంటూ నిరసనకు దిగిన అమ్మాయిలు
Women Protest Beards
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 19, 2024 | 12:44 PM

ప్రపంచవ్యాప్తంగా వివిధ విషయాలపై నిరసనలు, ప్రదర్శనలు జరుగుతాయి. కొన్నిసార్లు కొందరు న్యాయం కోసం నిరసన చేపడుతుంటే.. మరికొందరు సమాజంలో మార్పు కోసం నిరసనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం, కొంతమంది అమ్మాయిలు మగవారి గడ్డానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ ర్యాలీ తీస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కృత్రిమ గడ్డం పెట్టుకున్న కొందరు అమ్మాయిలు పట్టణ వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. అబ్బాయిల గడ్డానికి వ్యతిరేకంగా వీరంతా నిరసన ర్యాలీ నిర్వహించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ షాకింగ్‌ వీడియో మన దేశానికి చెందినదే.. అయితే, ఈ వీడియోలో కొందరు అమ్మాయిలు…చేతిలో ప్లకార్డులు పట్టుకుని నిరసన ప్రదర్శన చేస్తున్నారు. ఆ అమ్మాయిల నిరసనను ఓ వ్యక్తి వీడియో తీస్తున్నాడు. అయితే, ఈ ర్యాలీ మామూలుగా కనిపిస్తోంది.. కానీ, వారి నినాదాలు విని, కార్డ్‌బోర్డ్‌ను చూస్తే మాత్రం మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. నిజానికి ఈ అమ్మాయిలు క్లీన్ షేవ్ బాయ్‌ఫ్రెండ్ కోసం ర్యాలీ తీస్తున్నారు. అదే రాసి ఉన్న ప్లకార్డులు చేతుల్లో పట్టుకుని ర్యాలీ నిర్వహించారు..

‘నో క్లీన్ షేవ్.. నో లవ్’… ‘గడ్డం లేని బాయ్‌ఫ్రెండ్స్ కావాలి’ ..

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

అంటూ ఫ్లకార్డుల మీద అమ్మాయిలు నినాదాలు రాసుకుని వీధుల్లో తిరిగారు.. ఆ అమ్మాయిల నిరసనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, ఈ వీడియో ఎక్కడో కాదండోయ్‌.. షాకింగ్ వీడియో భారతదేశానికి చెందినదేనని తెలిసింది. ఇండోర్‌లో కొంతమంది యువతులు ఇలాంటి వినూత్న ర్యాలీ నిర్వహించారు. అయితే అమ్మాయిలు నిజంగా ర్యాలీని నిర్వహించారా..? లేదంటే.. ఏదైనా రీల్ చేశారా అనేది తెలియరాలేదు. కానీ, ఈ వీడియో చూసిన తర్వాత సోషల్ మీడియాలో చాలా మంది రియాక్ట్‌ అయ్యారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!