Keerthy Suresh: కైపెక్కిస్తున్న కీర్తిసురేష్.. బాలీవుడ్ ఆడియన్స్ కు క్లిన్ బౌల్డ్ చేసేలా ఉందిగా..

తెలుగులో నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ భామ.. తొలి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరయింది. ఆతర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ కుర్రహీరోల సరసన సినిమాలు చేసింది. 

Rajeev Rayala

|

Updated on: Oct 18, 2024 | 10:03 PM

 తెలుగులో తక్కువ సమయంలో క్రేజ్ తెచ్చుకున్న భామల్లో కీర్తిసురేష్ ఒకరు. కీర్తి సురేష్..తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. హిందీలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటుంది.

1 / 5
తెలుగులో నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ భామ.. తొలి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరయింది. ఆతర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ కుర్రహీరోల సరసన సినిమాలు చేసింది. 

తెలుగులో నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ భామ.. తొలి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరయింది. ఆతర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ కుర్రహీరోల సరసన సినిమాలు చేసింది. 

2 / 5
అలాగే మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. అలాగే ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లోనూ నటిస్తుంది. తెలుగు, తమిళ్ తో పాటు హిందీలోనూ చేస్తోంది. ఇప్పటివరకు హిందీలో ఆమె నటించిన ఫస్ట్ మూవీ విడుదల కాలేదు.

3 / 5
కానీ ఇప్పటికే అక్కడ మరిన్ని అవకాశాలు దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. కీర్తి ఫస్ట్ బాలీవుడ్ మూవీ ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటుంది. కీర్తి రెమ్యునరేషన్ కూడా భారీగా అందుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ ఆమధ్య కీర్తి తన అందాలతో ఆకట్టుకుంటుంది. 

4 / 5
బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఈ భామ తన అందాలతో కుర్రాళ్ళ మతిపోగొడుతోంది. అయితే ఈ అమ్మడికి అప్పుడే బాలీవుడ్ నీళ్లు పడ్డాయి అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. హిందీలో ఆఫర్స్ కోసమే కీర్తి అందాలు ఆరబోస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

5 / 5
Follow us
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..

తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో

సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే