డేట్‌కు వెళితే.. బిల్లు నాతో కట్టించేవాడు: శ్రుతి హాసన్
18 October 2024
Basha Shek
కమల్ హాసన్ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రుతి హాసన్
నటిగానే కాదు సింగర్ గానూ ట్యాలెంట్ చూపించింది. ప్రస్తుతం దక్షిణాదిలో బాగా డిమాండ్ ఉన్న హీరోయిన్లలో శ్రుతి ఒకరు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన శ్రుతి హాసన్ డబ్బు ఖర్చు పెట్టే విషయంలోపలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
నచ్చిన వ్యక్తితో డేట్‌కు వెళ్లినప్పుడు తనకు కొన్ని వింత అనుభవాలు ఎదురైనట్లు నటి శ్రుతిహాసన్ తెలిపింది.
తనకు తెలిసిన కొందరు అబ్బాయిలు ఖర్చులన్నీ తనతోనే పెట్టించేవారని శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది.
కొంతకాలం తర్వాత ఈ విషయం గురించి మాట్లాడితే.. నువ్వు ఇష్టపడి కడుతున్నావేమో అనుకున్నామని అంటారు.
ఇలాంటి అనుభవాల తర్వాత.. డబ్బుల విషయంలో క్లియర్‌గా ఉండాలని అర్థం చేసుకున్నానంది శ్రుతి హాసన్.
ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రానున్న ‘కూలీ’లో ఒక కీలక పాత్ర పోషిస్తోంది శ్రుతి హాసన్.
ఇక్కడ క్లిక్ చేయండి..